Covid బాధితులకు Rishabh Pant సాయం, ఫ్రెండ్స్.. అండగా నిలబడదాం!! || Oneindia Telugu

2021-05-08 979

COVID-19 pandemic: Rishabh Pant to make donation to Hemkunt Foundation to aid India's fight against pandemic
#RishabhPant
#Pant
#RishabPant
#Teamindia
#Covid19

భారత దేశంలోని కరోనా మహమ్మారి బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్‌పై పోరాటానికి సహాయ పడేందుకు భారత ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. హేమకుంత ఫౌండేషన్ ద్వారా కోవిడ్‌ రోగులకు తాను సాయం అందించనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు.